As per reports Samantha as Next Guest in NTR's show Evaru Meelo Koteeswarulu.
#Samantha
#NagaChaitanya
#JRntr
#RRR
#TVShowRatings

నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్గా నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. అయితే విడాకుల తర్వాత నాగచైతన్య ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు.