MAA Elections: Jeevitha Press meet Ahead Of MAA Elections
#MAAElections
#ActorPrakashRaj
#ManchuVishnuFamily
#Jeevitha
#NagaBabu
#StarMaa
#MohanBabu
#MegaFamily
#PawanKalyan

మా ఎన్నికల నేపథ్యంలో తాజాగా జరిగిన సమావేశంలో జీవిత మాట్లాడుతూ.. ఒక జయలలిత తమిళనాడులో సీఎంగా పాలించారు. ఆ తర్వాత ఎంజీఆర్, కరుణానిధి. కళకు భాష, బేధమేంటి, ప్రాంతమేంటి..? అని జీవిత ప్రశ్నించారు