Tollywood Star Comedian Ali Birthday celebrations in hyderabad..<br />#Tollywood<br />#Ali<br /><br />అక్టోబర్ 10వ తేది నటుడు ఆలీ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలోని డ్రైవర్స్ యూనియన్ సభ్యులతో పాటు ఆలీ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదానం నిర్వహించి, భారీ కేక్‌ను కట్‌చేసి తమ ఆనందాన్ని తెలియచేశారు
