తెలంగాణ సాంప్రదాయాలను, సంస్కృతులను చాటి చెప్పేది బతుకమ్మ పండుగ అని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో మహిళా ఉద్యోడినులతోకలిసి మేయర్ ఆడి పాడారు.

Mayor Gadwala Vijayalakshmi said that the Batukamma festival is a celebration of the traditions and cultures of Telangana. The mayor sang along with the female employees at the Batukamma celebrations held at the GHMC premises.
#Mayor
#Bathukammacelebrations
#Ghmcpremises
#Femaleemployees
#Telangana
#Batukammafestival