Bigg Boss Telugu 5 Episode 38 : Bigg Boss TV show is generating interesting content with each passing week. After four successful weeks, the fifth week also got a flying start. so here we analyzed 38th episode.
#BiggBosstelugu5
#AneeMaster
#SiriHanmanth
#SwethaVarma
#PriyankaSingh
#VJSunny
#RJKajal
#Lobo
#SriramChandra
#AnchorRavi
#Shannu
#Priya
#Shanmukh
#BiggBosselimination

బిగ్ బాస్ ఐదో సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగానే సాగుతోంది. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం ఎంతో రసవత్తరంగా సాగింది. ఇందులో పలువురు కంటెస్టెంట్ల మధ్య భీకరమైన మాటల యుద్ధం జరిగింది. దీంతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో రచ్చ రచ్చగా సాగింది.