ఏపి లో చెలరేగుతున్న హింసా రాజకీయాలకు చంద్రబాబే కారణమని ఏపి మంత్రి కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు తలపెట్టిన 36గంటల దీక్షల వల్ల ఏపిలో చెలరేగిన రాజకీయ ఉత్కంఠ చల్లారదని స్పష్టం చేసారు.

AP Minister Kannababu blamed Chandrababu for the politics of violence erupting in the AP. Kanna babu made it clear that the 36-hour agitation of chandra babu would not quell the political turmoil in the AP.
#Kurasalakannababu
#Apminister
#Appolitics
#Attackontdpoffices
#Ysrcpcadre
#Chandrababunaidu
#Ysjagan
#Apcm