TTDP Leaders Mouna Deeksha Ahead Of TDP chief Chandrababu Naidu 36-hour Deeksha
#Chandrababu36hourDeeksha
#TTDPLeadersMounaDeeksha
#APCMJagan
#TDP
#YSRCP

టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై జరుగుతున్న వాటికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష ముగిసింది. అయితే అంతకు ముందు చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా తెలంగాణా టీడీపీ నేతలు కూడా హైదరాబాద్ లో మౌన దీక్ష చేపట్టారు.