Surprise Me!

Manchi Rojulochaie చిన్న సినిమానే.. కానీ కంటెంట్ లో పెద్ద సినిమా..!!

2021-10-30 2 Dailymotion

Manchi Rojulochaie is a romantic entertainer movie directed by Maruthi and jointly produced by V Celluloid banner and SKN. The movie casts Santosh Shobhan and Mehreen Pirzada in the main lead role while Anup Rubens scored music for this movie.
#ManchiRojulochaie
#SantoshShobhan
#MehreenPirzada
#Maruthi

మారుతి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. ‘ఏక్‌ మినీ కథ’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత శోభన్‌ నటిస్తోన్న చిత్రం కావడం, ‘ప్రతి రోజూ పండగే’ విజయం తర్వాత మారుతి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Buy Now on CodeCanyon