Surprise Me!

T20 World Cup 2021 : షాట్ ఆడాలా? వద్దా? అనే కంఫ్యూషనే ఎక్కువ మాకు..! - Virat Kohli|| Oneindia Telugu

2021-11-01 1 Dailymotion

India captain Virat Kohli slams his team`s timid approach for their "bizarre" defeat in Sunday`s Twenty20 World Cup match against New Zealand but has not given up hopes of making the semi-finals of the tournament.
#T20WorldCup2021
#INDVSNZ
#NewZealandBeatIndia
#RavindraJadeja
#Sodhi
#IndiavsNewZealand
#RohitSharma
#ViratKohli
#ShardulThakur
#JaspritBumrah
#Cricket
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ కనీస పోరాటం చేయలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ ఓటమికి గల కారణాన్ని వెల్లడించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే గెలవాలనే తపన తమలో కనిపించలేదన్నాడు. తరుచుగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నామని, దాంతో బౌలర్లు ఏం చేయలేని పరిస్థితి వచ్చిందన్నాడు.

Buy Now on CodeCanyon