Jos Buttler brings up his maiden T20I century with a six off final delivery
#T20WORLDCUP2021
#JosButler
#Engvssl
#England
#EoinMorgan

టీ20 ప్రపంచకప్ 2021లో ఇప్పటి వరకు హాఫ్ సెంచరీలు నమోదు అయ్యాయి కానీ.. సెంచరీ మాత్రం నమోదు కాలేదు. సోమవారం షార్జా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లీష్ ఓపెనర్ జాస్ బట్లర్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.