ఉద్యోగాల రాకపోవడంతో తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఉద్యాగాల నోటిఫికేషన్ విడుదల చేయకపోడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ నాయకులు ప్రగతి భవన్ ను ముట్టడించారు. ప్రగతి భవన్ గేట్లు ఎక్కి లోపలకు చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు యువజన కాంగ్రెస్ నాయకులు.

#Pragatibhavan
#Cmcampoffice
#Sergicalattack
#Youthcongress
#Sivesenareddy
#Unemployed
#Nojobs