They think IPL is enough': Akram says India 'not taking international series seriously', identifies 'biggest mess-
#Teamindia
#WasimAkram
#Bcci
#Ipl
#T20WORLDCUP2021

వరుస ఓటముల కారణంగా టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియాపై పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ టోర్నీలను భారత్ సీరియస్‌గా తీసుకోవడం లేదని, కేవలం ఐపీఎల్ ఆడితే చాలని భారత్ భావిస్తోందని విమర్శించాడు.