India have compiled a mammoth total of 210/2 against Afghanistan in their third Super 12 encounter of the T20 World Cup.
Rohit Sharma and KL Rahul shared a century stand to give India an ideal platform.
#Teamindia
#ViratKohli
#Rishabhpant
#RohitSharma
#HardikPandya
#KlRahul
#IndVsafg

టీ20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్, న్యూజిల్యాండ్ జట్లపై తేలిపోయిన టీమిండియా బ్యాటర్లు.. ఆఫ్ఘనిస్థాన్‌పై రెచ్చిపోయారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు), కేఎల్ రాహుల్ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు.