Surprise Me!

Daryl Mitchell spirit of cricket.. says he avoided single to avoid controversy

2021-11-11 296 Dailymotion

Daryl Mitchell spirit of cricket.. says he avoided single to avoid controversy
#T20WORLDCUP2021
#DarylMitchell
#AdilRashid

డారిల్ మిచెల్' క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ న్యూజిలాండ్‌ను టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన హీరో! ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మిస్సైల్‌లా చెలరేగిన మిచెల్(47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 నాటౌట్) వీరోచిత బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

Buy Now on CodeCanyon