Surprise Me!

T20 World Cup 2021: Australia Playing 11 vs Pakistan

2021-11-11 338 Dailymotion

T20 World Cup 2021, PAK VS AUS Semi Final : Australia won the toss and opted to bowl first against Pakistan in Dubai.

#T20Worldcup2021
#AustraliavsPakistan
#PAKVSAUSSemiFinal
#DavidWarner
#GlennMaxwell
#T20WCFinals
#Dubaipitch

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సెమీఫైనల్-2 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఐసీసీ నౌకౌట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాను ఓడించిన చరిత్ర పాకిస్థాన్‌కు లేదు. పైగా ఈ దుబాయ్ పిచ్‌పై ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టుకు గెలిచిన దాఖలాలు కూడా లేవు. ఇదే వికెట్‌పై భారత్-న్యూజిలాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్‌లు జరగ్గా.. ఫీల్డింగ్ చేసిన జట్లనే విజయం వరించింది.ముందుగా బ్యాటింగ్ చేసిన రెండు జట్లు పరుగులు చేయడానికి నానా కష్టాలు పడింది.

Buy Now on CodeCanyon