Surprise Me!

PAK Vs AUS : David Warner అలా చేయడం చాలా సిగ్గుచేటు.. ఏమంటావ్ అశ్విన్ ? || Oneindia Telugu

2021-11-13 199 Dailymotion

Gautam Gambhir slams David Warner for hitting Hafeez’s bizarre delivery for a six. “What an absolutely pathetic display of spirit of the game by Warner! What say @ashwinravi99?” Gambhir’s tweeted.
#T20WorldCup
#DavidWarner
#PAKVsAUS
#GautamGambhir
#HassanAli
#MatthewWade
#ShaheenAfridi
#AaronFinch
#BabarAzam
#MitchellMarsh
#SteveSmith
#FakharZaman

దుబాయ్‌ వేదికగా గురువారం పాకిస్తాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2021 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. పాకిస్థాన్ ఆల్‌రౌండ‌ర్ మొహ్మద్ హ‌ఫీజ్ బౌలింగ్‌లో వార్న‌ర్ ఓ గ‌మ్మ‌త్తైన షాట్ కొట్టాడు. ఇన్నింగ్స్‌లో 8వ ఓవ‌ర్ వేసిన హ‌ఫీజ్ త‌న తొలి బంతిని వార్న‌ర్‌కు విసిరాడు.

Buy Now on CodeCanyon