Nandamuri Balakrishna and Shruti Haasan's upcoming film with director Gopichandh Malineni was launched today in Hyderabad. The regular shoot will commence in early 2022.
#NandamuriBalakrishna
#ShrutiHaasan
#Tollywood
#GopichandMalineni
#Nbk107

బాలకృష్ణ 107వ సినిమా కొద్ది సేపటి క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, బోయపాటి, వివి వినాయక్, కొరటాల శివ, హరీష్ శంకర్, బాబీ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు.