Surprise Me!

Latest Tollywood Updates : ఇన్నేళ్లకు మళ్లీ Chiranjeevi సినిమాలో నటిస్తున్న రమ్యకృష్ణ!

2021-11-17 81 Dailymotion

Latest Tollywood Updates : Hero Ravi Teja will play importent role in Chiranjeevi bobby movie, And some tollywood updates are here..
#Chiranjeevi
#RaviTeja
#RamyaKrishnan
#RajTarun
#BholaShankar
#Acharya
#AnubhavinchuRajaTrailer
#Tollywood

చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో రవితేజ నటించడానికి ఓకే చెప్పాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే . పూర్తి మాస్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

Buy Now on CodeCanyon