Surprise Me!

IND vs NZ : Rahul Dravid Gives 35000 For Groundsman For Preparing Good Sporting Pitch

2021-11-30 244 Dailymotion

IND vs NZ : Team india coach Rahul Dravid gives 35,000 from his personal account to ground staff to prepare sports pitch ahead of test match with New Zealand.
#INDvsNZ
#INDvsNZ2021
#RahulDravid
#CricketPitch
#AjinkyaRahane
#ShreyasIyer
#RohitSharma
#RAshwin
#ShubhmanGill
#AxerPatel
#TestCricket
#RavindraJadeja
#Crikcet
#TeamIndia

భారత్ - న్యూజిలాండ్ టీ 20 సిరీస్‌తో రాహుల్ ద్ర‌విడ్ హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు అందుకున్న విష‌యం తెలిసిందే. టీమిండియాకు హెడ్‌కోచ్‌గా ఎంపికైనప్పటి నుంచి తనమార్క్‌ కోచ్‌ అంటే ఏంటో చూపిస్తూ వచ్చాడు. కాన్పూర్‌ వేదికగా జరిగిన ఈ టెస్టుకు స్పోర్టింగ్‌ పిచ్‌ తయారు చేయాలంటూ ద్రవిడ్‌ తన పర్సనల్‌ అకౌంట్‌ నుంచి రూ.35 వేలు గ్రీన్‌పార్క్‌ గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చినట్లు ఉత్తర్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ముగిసిన అనంతరం వెల్లడించింది.

Buy Now on CodeCanyon