The new variant Omicron is spreading fast. Already many countries have started giving booster dose to the people there. However, in our country there is still no such dose. Is a booster dose needed ? Let's find out.
#Omicron
#Omicronvariant
#boosterdose
#boosterdoseinindia
#OmicronSymptoms
#boostershot
#WHO
#Omicroncases
#Omicronvirus
#newcovid19variant
#PMModi

దక్షిణాఫ్రికా లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వాయు వేగంతో వ్యాపిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు అక్కడి ప్రజలకు బూస్టర్ డోస్ ఇవ్వడం స్టార్ట్ చేసాయి. అయితే మన దేశంలో మాత్రం ఇప్పటికీ ఆ డోస్ మాటే లేదు. ఇంకా 2 డోసుల వాక్సిన్ తీసుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ అవసరమా? అన్నది తెలుసుకుందాం.