Surprise Me!

టెక్కీ ప్రియుడితో కలిసి భర్త హత్య

2021-12-09 5,084 Dailymotion

పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. శారీరక సుఖం కోసం కట్టుకున్నవాళ్లను కూడా కడతేర్చడానికి వెనుకాడటం లేదు. తాజాగా, ఓ భార్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తను హత్యచేసింది. బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి, అది తిన్న భర్త స్పృహ‌కోల్పోయిన తర్వాత ప్రియుడు, ఆమె తలపై మోది చంపేశారు. అయితే, శవాన్ని మాయం చేయడానికి రకరకాలుగా ప్రయత్నించి, దొరికిపోతామని భావించి చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దారుణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.

Buy Now on CodeCanyon