Surprise Me!

Will BCCI Sack Virat Kohli Test Captaincy Too? || Oneindia Telugu

2021-12-10 56 Dailymotion

Virat Kohli may face some hardships in rohit sharma captaincy if he won't perform well in upcoming matches.
#ViratKohli
#RohitSharma
#Teamindia
#Bcci

బ్యాట్స్‌మన్‌గా తిరుగులేని ఆధిపత్యం చలాయించిన్నాళ్లూ భారత క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఎదురే లేకుండా పోయింది. అనిల్‌ కుంబ్లే లాంటి దిగ్గజం కోచ్‌ అయ్యాక కోహ్లీతో విభేదాలొస్తే అతను తప్పుకోవాల్సి వచ్చింది కానీ.. కోహ్లీకి ఏ రకమైన ఇబ్బందీ రాలేదు. క్రికెట్‌ సలహా కమిటీ సభ్యుడైన సౌరవ్ గంగూలీకి రవిశాస్త్రి పట్ల ఏమాత్రం సానుకూల అభిప్రాయం లేకపోయినా.. కోహ్లీ మెచ్చాడు కాబట్టి అతన్నే కోచ్‌గా చేయాల్సి వచ్చింది. భారత క్రికెట్లో కోహ్లీ ఆధిపత్యానికి ఇవి సూచికలు.

Buy Now on CodeCanyon