Virat Kohli Wanted Ashwin In T20 WC Squad - Sourav Ganguly
#Ashwin
#ViratKohli
#SouravGanguly
#Bcci
#Teamindia

నాలుగు సంవత్సరాలపాటు వన్డే, టీ20 ఫార్మాట్‌కు ఎంపిక చేయని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను అనూహ్య రీతిలో 2021 టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేశారు. దీంతో అంతా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పట్లో అశ్విన్ ఎంపికపై అంతా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చివరగా 2017లో భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన అశ్విన్‌కు ఆ తర్వాత మళ్లీ అవకాశం దక్కలేదు. యువ స్పిన్నర్లైనా యజుర్వేందర్ చాహల్, కుల్‌దీప్ యాదవ్ క్రమంగా తప్పకుండా రాణిస్తుండడంతో సెలెక్టర్ల అశ్విన్‌ను పక్కనపెట్టారు. వాళ్ల దూకుడు ముందు అశ్విన్ సత్తా చిన్నదైపోయింది.