Cricket Australia New protocols to ashes and big bash players.<br />#CricketAustralia<br />#Ashesseries<br /><br />కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ హెచ్చరించాడు. యాషెస్ సిరీస్, బిగ్‌బాష్ లీగ్‌లో మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కొంతమంది ఆటగాళ్లు అభిమానుల ఆటోగ్రాఫ్‌లపై సంతకాలు పెట్టడం, వాళ్లతో ముచ్చటించడం కనిపించిందని ఆయన తెలిపారు
