Team India wicket keeper Rishabh Pant gets a bumper offer. The Uttarakhand state government has officially announced the appointment of Rishabh Pant as the state brand ambassador. Uttarakhand Chief Minister Pushkar Singh Dhami made the revelation on Twitter.
#RishabhPant
#Uttarakhand
#TeamIndia
#PushkarSinghDhami
#INDvsSA
#RohitSharma
#ViratKohli
#RahulDravid
#Cricket

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్‌పంత్‌ను ఉత్తరాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధకారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్వయంగా రిషబ్‌పంత్‌కు వీడియో కాల్ చేసి తెలిపారు.