Swami Paripoornananda clarified that the policies of CM Jaganmohan Reddy in the AP were against Hindu Dharma and there were many examples of that.
#Swamiparipurnananda
#Cmjaganmohanreddy
#Antihindupolicies
#Tirumala
#Padayatra
#Amaravati

ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి విధానాలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని స్వామి పరిపూర్ణానంద స్వామి స్పష్టం చేసారు. జగన్ విధానాలను నిరసిసిస్తూ తిరుపతి నుండి అమరావతి వరకు పాద యాత్ర చేయనున్నట్టు తెలిపారు.