BJP Mahila Morcha has demanded the revocation of the 31st night liquor shops' permission to stay open till midnight.
#BJP
#TRS
#CMKCR
#NewYear2022
#Telangana
#Hyderabad

తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చుతున్నారని సీఎం చంద్రశేఖర్ రావుపై బీజేపి మహిళా మోర్చా నాయకురాళ్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. 31రాత్రి మద్యం షాపులకు అర్థ రాత్రి తెరిచిఉంచాలని ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని బీజేపి మహిళా మొర్చా డిమాండ్ చేసింది.