The ambitious Nampally exhibition closed just two days after it opened. The Exhibition Society has also temporarily closed the exhibition due to corona restrictions in force across the country.
#NampallyExhibition2022
#Nampally
#TelanganaGovt
#Numaish
#Numaish2022

ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన నాంపల్లి ఎగ్సిబిషన్ ప్రారంభమైన రెండు రోజులకే మూతపడింది. దేశ వ్యాప్తాంగా కరోనా ఆంక్షలు అమలులో ఉండడంతో ఎగ్సిబిన్ ను కూడా తాత్కాలికంగా మూసేసింది ఎగ్సిబిషన్ సొసైటీ.