PM Modi Security Lapse: Why the 'Blue Book' rules are not followed by Punjab Police. Meanwhile, After PM modi's Security Breach Questions and clarifications Over Rules of Blue Book

#PMModiSecurityLapse
#PmmodiSecurityBreach
#PMModiPunjabrally
#NarendraModi
#PunjabSecurityBreach
#BlueBookrules
#Hussainiwala
#BJP
#Congress
#Article356

పంజాబ్ లో ప్రధాని భద్రతా వైఫల్యం విషయంలో కొత్త విషయాలు బయటకి వస్తున్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బ్లూ బుక్ ను ఆ రాష్ట్ర పోలీసులు పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రాలు ఆకస్మిక మార్గాన్ని సిద్ధం చేయాలి. స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్‌కు అప్‌డేట్ చేసి అందుకు అనుగుణంగా వీఐపీల ప్రయాణాలను మార్చాలి. కానీ, పంజాబ్ పోలీసులు అలా చేయలేదు.