Surprise Me!

చెన్నై చంద్రం త్రిషకు పెళ్లి.. ఎవరితో తెలుసా?

2022-01-21 91 Dailymotion

చెన్నై చంద్రం త్రిష ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనుంది. ఆమె గతంలో కొందరు హీరోలతో ఎఫైర్ నడిపి

వార్తల్లోకెక్కింది. టాలీవుడ్ నటుడు రానాతో ఆమె ఘాటుగా ఎఫైర్ నడుపుతూ.. ఓ పబ్‌లో మందేసి

మీడియాకు పబ్లిక్‌గా దొరికిపోయింది అన్న వార్తలు వచ్చాయి.

Buy Now on CodeCanyon