Surprise Me!

పని మనిషిపై దొంగ ముద్ర వేసి దారుణం.. ఎలా కొట్టారో చూడండి

2022-01-22 18 Dailymotion

విచారణ పేరుతో పనిమనిషిపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల రెడ్డి ఇంట్లో రెండు లక్షల నగదు మాయమయ్యాయి. అయితే దొంగతనం చేసిందనే నెపంతో పనిమనిషి ఉమా మహేశ్వరిని విచారణకు పిలిచి చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు చితక బాదారు. దీంతో పనిమనిషి ఉమా మహేశ్వరి తీవ్ర గాయాలపాలైంది. ఈ వివరాలు బాధితురాలు తెలిపింది.

Buy Now on CodeCanyon