Ysrtp cheif ys sharmilaemotional speech on job notifications in telangana state.
#Ysrtp
#Yssharmila
#Telangana
#hyderabad
#Cmkcr
#Jobnotifications
#ktr
#unemployement

వైఎస్సార్‌టీపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తరలివచ్చిన పార్టీ శ్రేణుల మధ్య జాతీయ జెండాను పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఎగరేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని అన్నారు.