PRC Issue In Andhra Pradesh: After Andhra Pradesh Employees's Chalo Vijayawada, Employees planing for next move Against Pay Revision Commission
#PRCinAP
#ChaloVijayawada
#APCMJagan
#APGovtVSEmployees
#employees
#Teachers
#AndhraPradeshEmployees
#JAC
#PayRevisionCommission
#పీఆర్సీ
#EmployeesPRC

ఛలో విజయవాడ అనుకున్నదానికంటే ఎక్కువగానే సక్సెస్ అవడం తో ఉద్యోగులు మరింత ఉత్సాహంగా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ప్రభుత్వం సమ్మెను ఆపేందుకు ఉద్యోగులను ఎలా ఒప్పించాలనే విషయం ఆలోచిస్తునట్లు తెలుస్తోంది . సమ్మె ఆగుతుందా లేదా కొనసాగుతుందా లేదంటే ఇంతలో ప్రభుత్వం ఉద్యోగుల చర్చలు ఫలిస్తాయో చూడాలి