Surprise Me!

రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ వర్కర్స్ ఆందోళన

2022-02-07 82 Dailymotion

పీఆర్సీ విషయంలో రాష్ట్ర జేఏసీ నేతలు సమ్మె విరమించడాన్ని నిరసిస్తూ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎక్కడికక్కడ నాయకులు, వర్కర్లను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీసులకి, నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మరో వైపు నెల్లూరు కలెక్టరేట్ వద్ద భారీగా బలగాలను మోహరించారు పోలీసులు. ఆందోళనకారులను లోపలకు వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Buy Now on CodeCanyon