అసిడిటీకి రావడానికి కారణాలు
2022-02-07 32 Dailymotion
కడుపులోని గ్యాస్ట్రిక్ గ్రంధుల ద్వారా ఆమ్లం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల కలిగే లక్షణాల సముదాయాన్ని అసిడిటీ అని పిలుస్తారు. ఇక్కడ ఈ వీడియోలో డాక్టర్ లక్ష్మి పండ్రెళ్ల ఎసిడిటీ యొక్క లక్షణాలు మరియు కారణాల గురించి వివరిస్తారు.