కాలుష్యం, స్కాల్ప్‌కు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల అకాల నెరవడం, చుండ్రు మరియు జుట్టు రాలడం వంటివి జరుగుతాయి. యోగా వల్ల చుండ్రు, అకాల నెరిసిపోవడం మరియు జుట్టు రాలడం వంటి జుట్టు సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు. జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఈ వీడియోలో చూపిన యోగాసనాలు సాధన చేయండి.