Surprise Me!

పెద్ద కమెడియన్ ఎవరో ప్రజలకు తెలుసు: రాజాసింగ్

2022-02-16 87 Dailymotion

బరాబర్‌ యూపీలో దేశద్రోహులపైకి బుల్‌డోజర్‌ ఎక్కిస్తామని మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.. తనను కమెడియన్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై రాజాసింగ్ స్పందించారు. ట్విట్టర్ మెన్, జోకర్, కమెడియన్ అన్నీ కేటీఆరేనంటూ ఘాటు విమర్శలు చేశారు. ‘తెలంగాణలో పెద్ద కమెడియన్, పెద్ద జోకర్ ఎవరున్నారో ప్రజలు గుర్తిస్తున్నారు.. అసెంబ్లీలో ఇచ్చిన మాటను మర్చిపోయే వ్యక్తి, అసెంబ్లీలో ఒక మాట, బయటొక మాట మాట్లాడే వ్యక్తి ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు..’ అంటూ కేటీఆర్‌కు రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు.

Buy Now on CodeCanyon