Russia-Ukraine Conflict: Ukrainian President Volodymyr Zelenskyy has signed and applies for European Union membership .

#RussiaUkraineConflict
#RussiaUkrainetalks
#RussiaUkrainecrisis
#VladimirPutin
#NATO
#VolodymyrZelenskyy
#EuropeanUnion
#europeancountries
#OilPriceshike
#india
#USA
#America
#Jobiden
#USembassy
#రష్యాఉక్రెయిన్

యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తును దాఖలు చేసింది ఉక్రెయిన్ . ఈ దరఖాస్తుపై ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతకం చేశారు. ఈ దరఖాస్తును యూరోపియన్ యూనియన్ కమిషన్‌కు పంపించారు. ఈ చర్య రష్యాను మరింత రెచ్చగొట్టినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.