Surprise Me!

మరో రెండేళ్లలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు: మంత్రి హరీశ్ రావు

2022-03-07 59 Dailymotion

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో రెండేళ్లలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు.

Buy Now on CodeCanyon