మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి మహిళా సినీ కార్మికులకు చిరు కానుకలు అందించారు. బ్లడ్ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిరు స్పీచ్ అదిరిపోయింది.