Surprise Me!

విశాఖలో కారు దగ్ధం.. తృటిలో తప్పించుకున్న కుటుంబం

2022-03-09 41 Dailymotion

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్ధండపురం జాతీయ రహదారి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక కారు మంటల్లో పూర్తి దగ్ధమైంది. అయితే కారులో ఉన్న వెంటనే అప్రమత్తమ్వడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. విశాఖ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Buy Now on CodeCanyon