Surprise Me!

తిరుమలలో పాయల్ రాజ్‌పుత్.. మంచు విష్ణు మూవీ గురించి చెప్పిన హీరోయిన్

2022-03-13 148 Dailymotion

RX100 ఫేమ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుల్ ఇవాళ తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ దర్శన్‌లో శ్రీవారి దర్శించుకున్న అనంతరం విలేకర్లతో ఆమె మాట్లాడారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొత్త సినిమాలు చేస్తున్న వేళ స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు చెప్పారు. మంచు విష్ణుతో తాను కొత్త సినిమా చేస్తున్నట్లు తెలిపారు.

Buy Now on CodeCanyon