TPCC president A Revnath Reddy participates at 'Mana Ooru Mana Poru' program at Kollapur in Nagarkurnool district
#revanthreddy
#congressparty
#kollapur
#kollapursabha
#kollapurrally
#telangana
#hyderabad
#tpcc
#ManaOoruManaPoru

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో మన ఊరు-మన పోరు పేరిట కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వేలమంది కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయిన సభాస్థలిని చూసి రేవంత్ రెడ్డి ఉప్పొంగిపోయారు.