Surprise Me!

RRR మూవీ టికెట్స్‌పై పేర్ని నాని కామెంట్స్

2022-03-17 54 Dailymotion

RRR సినిమాకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇకపై రెమ్యూనేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారని.. పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీరో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని.. మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చన్నారు.

Buy Now on CodeCanyon