Surprise Me!

ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్.. గంగుల పొగడ్తల జల్లు

2022-03-17 52 Dailymotion

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అయితే... ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ వెయ్యి కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. చొప్పదండి, కరీంనగర్ సభల్లో పాల్గొని ప్రసంగించారు.

Buy Now on CodeCanyon