IPL 2022: Glenn Maxwell got married to Indian origin girlfriend Vini Raman.

#GlennMaxwell
#GlennMaxwellViniRamanwedding
#IPL2022
#RCB
#GlennMaxwellmarriage
#Viratkohli
#మాక్స్‌వెల్

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఓ ఇంటి వాడయ్యాడు. గత కొన్నేళ్లుగా ప్రేమ బంధంలో మునిగి తేలుతున్న తన ప్రేయసి, భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాక్సీనే తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు