2024 Elections: Intresting news making rounds about 2024 Elections allaince

#2024elections
#YSRCP
#TDPJanasenaallaince
#BJPVSTDPVSJanasena
#APCMJagan
#Pawankalyan
#chandrababunaidu

టీడీపీ ముఖ్యనేత నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు స్పష్టం చేసారు. లెక్కల ప్రకారం టీడీపీ - జనసేన కలిస్తే 150 నుంచి 160 సీట్లు వస్తాయని రామానాయుడు చెప్పుకొచ్చారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 100 -110 సీట్లు వస్తాయని లెక్కలు కట్టారు.