IPL 2022 will start in 4 days. In this context Let's find out who are the players who have won the Man of the Match award the most times in the last 14 seasons.
#IPL2022
#ManOfTheMatchInIPL
#MSDhoni
#ABdeVilliers
#ChrisGayle
#DavidWarner
#RohitSharma
#Cricket
#TeamIndia

ఐపీఎల్ 2022 మరో 4 రోజుల్లోనే ప్రారంభంకానుంది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఐపీఎల్ గురించే చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన 14 సీజన్లలో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు ఎవరనేది ఎప్పుడు తెలుసుకుందాం!