Telangana Weather: Many districts in Telangana facing heatwave, highest temperatures recorded. IMD Issued Orange Alert In North Telangana

#TelanganaWeather
#IMD
#OrangeAlert
#heatwaves
#temperatures
#Summer
#తెలంగాణ

తెలంగాణ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు. పలు చోట్ల వడగాలులు కూడా వీస్తున్నాయి. వడదెబ్బల బారినపడే అవకాశం ఉందంటూ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది IMD.