Ipl 2022 : Csk vs kkr match preview.
#IPL2022
#IPL2022LiveStreaming
#IPLCommentators
#Cricket
#ipl2022leaguematches
#CSKvsKKR
#CSK
#ChennaiSuperKings
#KolkataKnightRiders
#MumbaiIndians
#IPL2022Schedule
#IPL2022Venues
#IPL2022Timings
#BCCI
#RCB

ఇక లీగ్ ఆరంభం నుంచి ఆ జట్టును నడిపిస్తున్న ధోనీ.. తొలిసారి కేవలం సభ్యుడిగా బరిలోకి దిగుతున్నాడు. మహీ నుంచి ఈ సీజన్‌కు జడేజా పగ్గాలందుకున్న సంగతి తెలిసిందే. మరి కెప్టెన్‌గా జడ్డూ ఎలాంటి ముద్ర వేస్తాడు, బ్యాట్స్‌మన్‌గా ధోని ఎలా ఆడతాడు అన్నది ఆసక్తికరం. ధోని, జడేజాలతో పాటు రుతురాజ్, ఉతప్ప, రాయుడు, డ్వేన్ బ్రావో లాంటి పాత ఆటగాళ్లనే చెన్నై జట్టులో చూడబోతున్నాం. వీరికి యువ ఆల్‌రౌండర్ hangargekar తో పాటు కివీస్ పేసర్ మిల్నె, తోడవుతున్నారు. పిచ్‌ను బట్టి పేసర్ జోర్డాన్ లేదా స్పిన్నర్ తీక్షణను చెన్నై ఎంచుకోనుంది.